Wednesday, 4 November 2026

కృష్ణాజిల్లా నందిగామలో జైఆంధ్రా జేఏసీ తల పెట్టిన బహిరంగసభ ఉద్రిక్తతలకు దారితీసింది

వార్తలు

జై ఆంధ్ర ఉద్యమని కొనసాగిస్తామం: వసంత

విజయవాడ: కృష్ణాజిల్లా నందిగామలో జైఆంధ్రా జేఏసీ తల పెట్టిన బహిరంగసభ ఉద్రిక్తతలకు దారితీసింది. బహిరంగసభ కోసం ర్యాలీగా బయలుదేరిన జేఏసీ గౌరవ అధ్యక్షుడు వసంత నాగేశ్వరరావును పోలీసులు జాతీయ రహదారిపై అడ్డుకున్నారు. ర్యాలీలోని కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.…