హైదరాబాద్
నేడు తెదేపాలో చేరనున్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే
హైదరాబాద్: కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటశ్వరరావు తెదేపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. నందమూరి బాలకృష్ణ పెట్టిన ముహూర్తంలో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల మధ్య తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో హైదరాబాద్లో పార్టీలో…
