Tuesday, 3 November 2026

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిలల్లు శివారులో అక్రమంగా తరలిస్తున్న నాటుసారాను

వార్తలు

నాటుసారా పట్టివేత

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిలల్లు శివారులో అక్రమంగా తరలిస్తున్న  నాటుసారాను ఈ ఉదయం పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా బుద్దారం నుంచి జగ్గయ్యపేటకు ఆటోలో తరలిస్తున్న 170 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని ఒకరిని అదపులోకి …