Tuesday, 3 November 2026

కృష్ణా జిల్లా నందిగామ మండలం కంచెల వద్ద ఇసుక మాఫియా దౌర్జన్యానికి దిగింది.

వార్తలు

ఇసుక మాఫియా దౌర్జన్యం

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ మండలం కంచెల వద్ద ఇసుక మాఫియా దౌర్జన్యానికి దిగింది. మంగళవారం తెల్లవారుజామున ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహసీల్దార్‌, వీఆర్వోలపై ఇసుక తరలిస్తున్న సిబ్బంది. దాడికి దిగారు. అధికారులను లారీ కిందికి తోసివేశారు.…