Monday, 2 November 2026

కృష్ణా డెల్టా

వార్తలు

డెల్టాకు నీరిస్తే ఎవరి ప్రయోజనాలు దెబ్బతినవు

హైదరాబాద్‌: కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదల వల్ల ఏ ప్రాంత ప్రయోజనాలు దెబ్బ తినవని ఆ జిల్లా ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేశ్‌లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిసిన వీరు డెల్టా నీటి విడుదలకు ఎటువంటి…

వార్తలు

నిబంధనల ప్రకారమే డెల్టాకు నీరు

హైదరాబాద్‌: నిబంధనల ప్రకారమే కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారధి పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయం చేయొద్దని ఆయన నేతలను కోరారు. నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని…

వార్తలు

కృష్ణా డెల్టాకు నీటి విడుదల ఆపాలని తెరాస ఆందోళన

నల్గొండ : కృష్ణా డెల్టాకు నీటి విడుదలను నిలిపి వేయాలని నాగార్జునసాగర్‌ జెన్‌కో విద్యుదుత్పత్తి కేంద్రం వద్ద తెరాస కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు నీటి విడుదల నిలిపివేశారు. పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేశారు.