హైదరాబాద్
నీటి విడుదల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు
హైదరాబాద్: కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లక్షలాది ఎకరాల్లో రైతులు సకాలంలో పంటలు వేసుకోలేకపోయారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. తగినంత నిల్వలు లేకపోయినా కరవు సమయాల్లో నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల…

