సీమాంధ్ర
సెప్టెంబర్ 1న రహదారుల దిగ్బందనం
గుంటూరు: కృష్ణా డెల్టా సమైస్యపై సెప్టెంబర్ 1న 4జిల్లాల్లో రహదారుల దిగ్బందనం చేయాలని రైతు కమిటీ నిర్ణయించింది. ఈ రోజు గుంటూర్లో జరిగిన అఖిలపక్ష రైతుల సమావేశంలో కృష్ణా డెల్టా సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాన్ని ఉదృతం…
