Tuesday, 3 November 2026

కృష్ణా మంచినీటి సరఫరా సిబ్బంది సమ్మె

సీమాంధ్ర

కృష్ణా మంచినీటి సరఫరా సిబ్బంది సమ్మె

నల్గొండ : రెండు నెలల వేతనాల కోసం కృష్ణా మంచినీటి సరఫరా సిబ్బంది సమ్మెకు దిగారు. దీంతో 450 ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.