జిల్లా వార్తలు
గొర్రెల కాపరి కుటుంబానికి లక్ష పరిహారం
కలెక్టర్‌సంగారెడ్డి, జూలై 30 : సంగారెడ్డి కరెంట్ షాక్‌తో చనిపోయిన గొర్రెల కాపరి కుటుంబానికి మెదక్ జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు లక్ష పరిహారం సోమవారంనాడు అందజేశారు. 14-12-2009నాడు చేగుంట మండలం కరీంనగర్ గ్రామానికి చెందిన ఎస్. యెల్లం గొర్రెల…
