Tuesday, 3 November 2026

కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ వల్ల తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని భాజపా అగ్రనేత

వార్తలు

భాజపాతోనే తెలంగాణ సాధ్యం

అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం ఏర్పాటు కిషన్‌రెడ్డి దీక్ష ముగింపు సభలో సుష్మాస్వరాజ్‌ న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ వల్ల తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని భాజపా అగ్రనేత సుష్మాస్వరాజ్‌ అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు…