Tuesday, 3 November 2026

కేంద్రంలో కుర్చీలాట!

ఎడిట్ పేజీ

కేంద్రంలో కుర్చీలాట!

పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడటంలేదని అనుకుంటుంది. అదే విధంగా కాంగ్రెస్‌ కూడా అధికారాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేసినా ప్రజలు పట్టించుకోవడంలేదని భావిస్తున్నట్టు ఆదివారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్‌ కూర్పులో స్పష్టంగా కనిపిస్తోంది.ఆదివారం నాడు ఆట విడుపుగా…