Wednesday, 4 November 2026

కేంద్రం ఈ నెల 29లోపే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తుందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు.

హైదరాబాద్

29లోపే తెలంగాణ: శంకర్రావు

హైదరాబాద్‌: కేంద్రం ఈ నెల 29లోపే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తుందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. తనకు ఢిల్లీ నుంచి ఖచ్చితమైన సమాచారం ఉందని ఆయన తెలియజేశారు. కవాతు నిర్వహించాల్సిన అవసరం రాదని అన్నారు. తెలంగాణ ప్రకటన రాకున్నా…