Wednesday, 4 November 2026

కేంద్రం సానుకూలంగా స్పందిస్తే నిర్ణయంపై పునరాలోచన : డీఎంకే

జాతీయం

కేంద్రం సానుకూలంగా స్పందిస్తే నిర్ణయంపై పునరాలోచన : డీఎంకే

చెన్నై : శ్రీలంకలో తమిళుల హక్కులపై కేంద్రం వైఖరికి నిరసనగా యూపీఏ ప్రభుత్వానికి డీఎంకే మద్దతు ఉపసంహరించుకుంది. శ్రీలంకకు వ్యతిరేకంగా కేంద్రం రెండ్రోజుల్లో సానుకూలంగా ప్రతిస్పందిస్తే తమ నిర్ణయంపై పునరాలోచిస్తామని ఆ పార్టీ అధినేత కరుణానిధి తెలిపారు. ఈ…