Tuesday, 3 November 2026

కేంద్రమంత్రి కావూరిని కలిసిన కేటీఆర్‌

తెలంగాణ

కేంద్రమంత్రి కావూరిని కలిసిన కేటీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ కలిశారు. సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని కావూరిని కేటీఆర్‌ కోరారు.