హైదరాబాద్
నేడు హైదరాబాద్‌కు ఆజాద్ రాక
హైదరాబాద్: కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జి గులాం సబీ ఆజాద్ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 10.50 గంటలకు లేక్‌వ్యైగెస్ట్‌హౌజ్‌లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. సాయంత్రం మాజీ మంత్రి షబ్బీర్…
