జాతీయం
కావేరీ జలాల సమస్య పరిష్కరించండి : జయలలిత
చెన్నయ్, జూలై 24 : కేంద్రానికి ఇప్పటివరకు లేఖలు రాసిన సిఎం జయలలిత మంగళవారం నాడు ఏకంగా మాటల తూటాలను సంధించారు. యుపిఎ ప్రభుత్వంలో అంతర్గత పోరు అధికమైందని ఆరోపించారు. దాంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తోందన్నారు.…
