వార్తలు
అదనపు గ్యాస్, విద్యుత్తు కోసం కేంద్రాన్ని కోరతాం: పొన్నాల
హైదరాబాద్: రాష్ట్రానికి అదనంగా గ్యాస్, విద్యుత్తు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఐటీ శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. మంగళవారం కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో జరిగే విధ్యుత్తుశాఖా మంత్రుల సమావేశానికి రాష్ట్రం తరపున తాను…
