Wednesday, 4 November 2026

కేంద్ర మంత్రిలపై విచారణకు లోకాయుక్త ఆదేశం

వార్తలు

మాజీ ప్రధాని, కేంద్ర మంత్రిలపై విచారణకు లోకాయుక్త ఆదేశం

మాజీ ప్రధాని దేవెగౌడ. కేంద్రమంత్రి ఎన్‌ఎం కృష్ణ. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పలపై విచారణకు లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. నంది ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కారిడార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కేసులో వారిపై కర్ణాటక లోకాయుక్త విచారణకు ఆదేశించినట్లు సమాచారం.