Tuesday, 3 November 2026

కేంద్ర మంత్రి కోట్ల వర్గీయుల బహాబాహీ

సీమాంధ్ర

కేంద్ర మంత్రి కోట్ల వర్గీయుల బహాబాహీ

కర్నూలు : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అనుచరుల్లోని రెండు వర్డాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలం కేంద్రానికి వచ్చిన జిల్లా ఉపాధిహామీ ఏపీడీని కలిసి పనులు కల్పించే…