Tuesday, 3 November 2026

కేంద్ర మాజీ మంత్రి నట్వర్‌ సింగ్‌ తదితరులు

వార్తలు

ముగిసిన బ్రజేష్‌ అంత్యక్రియలు

న్యూఢిల్లీ: తొలి జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్‌ మిశ్రా అంత్యక్రియలు సోమవారమిక్కడ నిర్వహించారు. స్థానిక లోఢీ రహదారిలోని విద్యుత్తు శవ దహన వాల వద్ద బ్రజేష్‌ కుమారుడు రాకేశ్‌ మిశ్రా అంతిమ నవాళులర్పించారు. ఉపరాష్ట్రపతి హమిద్‌ అన్సారీ, ఏఐసీసీ…