Friday, 6 November 2026

కేంద్ర రైల్యే మంత్రి ముకల్‌ రాయ్‌ అన్నారు.

వార్తలు

కాంగ్రెస్‌ సర్కారుకు 72 గంటల గడువు

కోల్‌కతా: యూపీఏ భాగస్వామ్య పక్షం తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కారుకు 72 గంటల గడువు విధించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలోనూ, డీజిల్‌ ధర పెంపు విషయంలోనూ వెనక్కి తగ్గకపోతే త్వరలో జరిగే పార్టీ పార్లమెంటరీ సమావేశంలో కఠిన నిర్ణయం…