Monday, 23 November 2026

కేంద్ర రైల్వే సహాయ మంత్రి మునియప్ప ప్రారంభించారుసికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య దురంతో ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్

సికింద్రాబాద్‌ నుంచి నాలుగు కొత్త రైళ్లు ప్రారంభం

హైదరాబాద్‌, జూలై :వాల్తేరు డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వేలో చేర్చేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రి మునియప్పను కోరారు. బుధవారంనాడు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొత్తగా నాలుగు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పచ్చజెండా ఊపి ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి,…