Tuesday, 3 November 2026

కేసులు నమోదు చేసారు.

వార్తలు

పాకిస్థాన్‌ తరపున గూడఛర్యం చేస్తున్నారనే ఆరోపణలపై భార్య, భర్తల అరెస్టు

అమృత్‌సర్‌: పాకిస్థాన్‌ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఓ ప్రభుత్వ అధికారిణి, ఆమె భర్తను పంజాబ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పాక్‌ ఉగ్రవాద సంస్థలతో వీరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం పంజాబ్‌లోని…