కరీంనగర్
కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులకు రూ.3 కోట్లు మంజూరు
కరీంనగర్, నవంబర్ 6 : జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయలో అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఆలయ ఇఓ రఘుపతి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన…
