వార్తలు
కొండచరియలు విరిగిపడి మహిళ సజీవసమాధి
ఉత్తరాఖండ్ : రిషికేష్, బద్రీనాధ్ జాతీయ రహదారిపైన కొండచరియలు విరిగిపడి ఒక మాహిళ సజీవసమాధి కాగా 15 మంది గాయపడ్డారు. చమోలీ జిల్లాలో అగకుండా కురుస్తున్న వర్షాల వల్ల తరుచూ కొండచరియలు విరిగిపడుతున్నాయాని అధికారులు చెప్పారు. వర్ష కారణంగా…
