Wednesday, 4 November 2026

కొడిమ్యాల: కొడిమ్యాల మండలం పూడురు ప్రదాన రహదారిపై విద్యార్థులు ఆర్టీసీ ఆర్డీనరీ బస్సులు పెంచాలని

కరీంనగర్

బస్సుల సంఖ్య పెంచాలని పూడురులో విద్యార్థుల రాస్తారోకో

కొడిమ్యాల: కొడిమ్యాల మండలం పూడురు ప్రదాన రహదారిపై విద్యార్థులు ఆర్టీసీ ఆర్డీనరీ బస్సులు పెంచాలని కోరుతూ రాస్తారోకో చేశారు. వివిధ గ్రామాల ఇంటర్‌,డిగ్రీ విద్యార్తులు సుమారు వంద మంది పాల్గొన్నారు. దీంతో రెండు కి.మీ పొడవునా వాహనాలు నిలిచిపోయినావి.…