వార్తలు
కొమ్ములవంచకు చేరుకున్న బాబు పాదయాత్ర
కొమ్ములవంచ: చంద్రబాబు వసున్నా.. మీకోసం పదయాత్ర డోర్నకల్ నియోజ కవర్గం నరసింహుల పేట మండలంలో కొమ్ములవంచ గ్రామానికి చేరుకుంది. గ్రామంలో మొదట ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెదేపాకు ఈ గ్రామం కంచుకోటలాంటిదన్నారు. ఇది అవినితి ప్రభుత్వమని, పేదలను…
