Wednesday, 4 November 2026

కొహెడను సందర్శించిన శిక్షణ బృందం

కరీంనగర్

కొహెడను సందర్శించిన శిక్షణ బృందం

కొహెడ: కేంద్ర సచివాలయానికి చెందిన శిక్షణ బృందం (ఏఎన్‌వో) బుధవారం కొహెడను సందర్శించింది. నిర్మల్‌ గ్రామీణ పురస్కార్‌ అవార్డు గ్రామంగా ఎన్నికైన రామచిన్నాపూర్‌ గ్రామాన్ని వారు సందర్శించారు. అనంతరం మండల పరిషత్తు కార్యాలయంలో 105 మంది సభ్యుల బృందానికి…