ఆదిలాబాద్
సర్వాయ్‌పేట చెరువులో ఇద్దరు గల్లంతు
కోటపల్లి: మండలంలోని సర్వాయ్‌పేట గ్రామ సమీపంలోని బంగారుకుంట చెరువులో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గురువారం సాయంత్రం పశువుల కాపరి బాలయ్య ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. విషయం తెలిసిన అతని కుటుంబ సభ్యుడు చిలుకయ్య గాలింపు కోసం చెరువులో దిగాడు.…
