జాతీయం
కోటా బిల్లుకు వ్యతిరేకంగా యూపీలో ఆందోళన
లక్నో : పదోన్నతుల్లో ఎస్సీ,, ఎస్టీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ ఆందోళనకు దిగింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ కోటా బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడంపై ఆపార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. వారణాసి ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు…
