జిల్లా వార్తలు
కోదండరాంపై కేసుకు నిరసగా ర్యాలీ
మెదక్: తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై తెలంగాణ విద్యార్థి లోకం భగ్గుమంది. ఆయనపై అట్రాసీటి కేసు నమోదు చేసినందుకు నిరసనగా ఇవాళ జహీరాబాద్‌లో విద్యార్థి జేఏసీ కార్యకర్తలు…
