Wednesday, 4 November 2026

కోనేరులో పడి బాలుడి మృతి

సీమాంధ్ర

కోనేరులో పడి బాలుడి మృతి

గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి మండలం దొండపాడులో రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చిన ఓబాలుడి కోనేరులో పడి మృతి చెందాడు. రవి (14) అనే బాలుడు ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు కోనేరులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు…