వార్తలు
కొనసాగుతున్న తెదేపా బృందం నిరసన
హైదరాబాద్: సచివాలయంలోని సీఎం సమావేశమందిరంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం నిరసన కొనసాగుతోంది. దాంతో సచివాలయంలోని సీ బ్లాక్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీ బ్లాక్ మొత్తం విద్యుత్ సరఫరా నిలిపేశారు. సీఎం ఛాంబర్‌లో ఎవర్ని…
