నల్లగొండ
సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ధర్నా
నల్గొండ, కలెక్టరేట్: అసంఘటిత రంగ కార్మికులకు రంగాల వారిగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట అసంఘటిత కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆయా…
