కరీంనగర్
భారీ వర్షాలకు బోయిన్పల్లి మండలంలో నీటమునిగిన పత్తిపంట
కరీంనగర్: బోయిన్పల్లి మండలంలోని దుండ్రుపల్లి, కోరెం, తడగొండ, బోయిన్పల్లి గ్రామాల్లో శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పత్తిపంట నీటమునిగింది. దుండ్రపల్లి కోరెం వెళ్లె రహదారిలో కొండపోచమ్మ వరద ఎద్ధృతికి రహదారి కోతకు గరైంది. తడగొండ గ్రామంలో నీట…
