హైదరాబాద్
కోర్టుకు హాజరుకాని మంత్రి ధర్మాన
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు మంత్రి ధర్మాన ప్రసాదరరావు సీబీఐ కోర్టుకు హాజరుకాలేదు. ఈ కేసులో ఆయన ఇవాళ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది, అయితే తన తల్లి మరణించినందున తాను కోర్టుకు హాజరుకాలేక పోతున్నానని ఆయన కోర్టులో…
