Monday, 2 November 2026

కోర్టుకు హాజరైన మంత్రి ధర్మాన

హైదరాబాద్

కోర్టుకు హాజరైన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈరోజు సీబీఐ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణకు ఆయన న్యాయస్థానానికి రావలసి వచ్చింది.