వార్తలు
గాలి బెయిల్ కోసం రూ.10కోట్ల ఒప్పందం: చలపతిరావు
హైదరాబాద్: గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు కోసం రూ.10కోట్ల ఒప్పందం జరిగినట్లు మాజీ న్యాయమూర్తి చలపతిరావు నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు. గాలి బెయిల్ కోసం యాదగిరి మే 2, 3 తేదిల్లో పదే పదే ఫోన్లు చేశారని,…
