హైదరాబాద్
తెలంగాణ,కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం
హైదరాబాద్: తెలంగాణ, కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. వాయువ్యబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. విదర్భ మీదుగా ఉన్న ఉపరితల…
