Monday, 2 November 2026

క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్

క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి తో మంత్రుల భేటీ

హైదరాబాద్‌: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద్‌రావు భేటీ అయ్యారు. ఈ భేటీలో శాంతిభద్రతల అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.