కరీంనగర్
క్రీడలకు ప్రభుత్వం చేయూత : మంత్రి శ్రీధర్‌బాబు
కరీంనగర్, అక్టోబర్ 31: రాష్ట్రస్థాయి మహిళల క్రీడా పోటీలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖమంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు బుధవారంనాడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో…
