హైదరాబాద్
ఖజానా ఉద్యోగుల సమ్మె విరమణ
హైదరాబాద్: ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో ఖజనా ఉద్యోగుల చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. చర్చలు ఫలిచడంతో ఉద్యోగులు సమ్మె విరమించారు. 12 డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఐదు రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 13 జిల్లాల…
