నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు
ఖమ్మం, జూన్ 30: రెండు సంవత్సరాలుగా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు లైసెన్స్ కాలపరిమితి శనివారంతో ముగిసింది. జులై ఒకటి నుంచి ప్రారంభించాల్సిన దుకాణాలకు ప్రభుత్వం ఇటీవల లాటరీ ద్వారా దుకాణాలను ఏర్పాటు చేసింది. దీంతో కొత్తగా లాటరీ…
