ఖమ్మం
వాటర్‌ట్యాంక్‌ఎక్కి ఆటోడ్రైవర్ ఆత్మహత్యయత్నం
ఖమ్మం(దమ్మపేట): తన ఆటోకు అన్ని పత్రాలున్న సత్తుపల్లి మోటరు వెహికికిల్ అధికారులు ఆటోను సీజ్ చేశారంటూ వాటర్‌ట్యాంక్‌ఎక్కి ఆటోడ్రైవర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడినాడు. మండలంలోని మందలపల్లి గ్రామానికి చెందిన సైదులు ఆటో నడిపి జీవిస్తున్నాడు. సోమవారం సాయంత్రం అసిస్టెంట్ మోటరు…
