ఖమ్మం
ఇరుగు పోరుగు కుటుంబాల మధ్య వివాదంతో వ్యక్తి హత్య
ఖమ్మం: ఇరుగుపోరుగు కుటుంబాల మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలు హత్యకు దారి తీశాయి. మధిర మేజర్ గ్రామంలోని ఆర్‌సీఎం చర్చి సమీపంలో ఈ హత్య జరిగింది. రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన ఆమర్లపూడి లాజర్, మట్టి మరియన్న కుటుంబాలు…
