వార్తలు
తమ్మిలేరు జలాశయంలోకి భారీగ వరద నీరు
చాట్రాయి: ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లా తమ్మిలేరు జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం లాకులు ఎత్తి దిగువకు 4,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. జలాశయంలోకి ఇన్ఫ్లో…
