హైదరాబాద్
సీఎంపై లోకాయుక్త అసంతృప్తి
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో తల పెట్టిన రాజీవ్ స్వగృహ, ఇందిరమ్మఇళ్ల స్థలాల కేటాయింపులో జరుగుతున్న ఆలస్వానికి రాష్ట్ర లోకాయుక్త ముఖ్యమంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాలను సంబంధించిన ఫైల్‌ను ఎలాంటి పురోగతి లేకుండా దీర్ఘకాలం ఎలా అట్టిపెట్టుకుంటారని…
