వార్తలు
400 ఏళ్లనాటి భారీ వేపచెట్టు నేలమట్టం
చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలోని శ్రీకోదండరామాలయం ఆవరణలో గల 400 ఏళ్లనాటి భారీ వేపచెట్టు ఈ రోజు ఆకస్మికంగా కుప్పకూలింది. భారీ వృక్షం పడడంతో దేవాలయంలోని ధ్వజస్తంభం, ఆనాటి కల్యాణమండం కూడా నేలమట్టమయ్యాయి, ఇది…
