Thursday, 5 November 2026

గజ వాహనంపై వూరేగిన శ్రీవారు

సీమాంధ్ర

గజ వాహనంపై వూరేగిన శ్రీవారు

తిరుపతి: దేవ దేవుని బ్రహ్మూెత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన శనివారం రాత్రి శ్రీనివాసుడు గజవాహనంపై తిరుమాడ వీధుల్లో వూరేగారు. గజవాహన సేవను వీక్షించేందుకు తరలి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడింది. స్వామివారి గజవాహనం ముందు భక్తుల…