వార్తలు
బొగ్గు కుంభకోణంలో ప్రధాని, గడ్కరీ నివాసాల వద్ద ఆందోళన
న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపుల్లో కాంగ్రెస్, భాజపాలు దొందూ దొందే అని ఇండియా అగైనెస్ట్ నాయకుడు కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, భాజపా జాతీయాధ్యక్షుడు నితిన్ గడ్కరీ నివాసాల వద్ద ఆదివారం ఆందోళన నిర్వహిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఆగస్టు…
